ప్రశ్నిస్తే గొంతు నొక్కుతున్నారు: ప్రభుత్వంపై గుడివాడ అమర్‌నాథ్ ఆగ్రహం

by Vemula.Srinu Prasad |

ప్రభుత్వం ఆగడాలను ప్రశ్నిస్తే తమ గొంతు నొక్కుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఆరోపించారు...

ప్రశ్నిస్తే  గొంతు నొక్కుతున్నారు: ప్రభుత్వంపై గుడివాడ అమర్‌నాథ్ ఆగ్రహం
X

దిశ, డెస్క్: ప్రభుత్వం ఆగడాలను ప్రశ్నిస్తే తమ గొంతు నొక్కుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్(Former Minister Gudivada Amarnath) ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ(Former MLA Dharmasree)తో కలిసి మాజీ మంత్రి అంబటి రాంబాబు (Former Minister Ambati Rambabu) కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మాట్టాడుతూ ధూళిపాళ్ల, పెమ్మసాని ఆదేశాలతో దాడి చేశారని మండిపడ్డారు.ఎమ్మె్య్యే భర్త, ఆమె భర్త ఇష్టరాజ్యంగా వవహించారు.కూటమి ఆగడాపై సమష్టిగా పోరతామని అమర్ నాథ్ హెచ్చరించారు.

Next Story