- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్కామ్స్ తప్ప.. స్కీమ్స్ లేవు: మాజీ మంత్రి తీవ్ర విమర్శలు
రాష్ట్రంలో స్కామ్స్ తప్ప స్కీమ్స్ లేవని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ విమర్శించారు..

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో స్కామ్స్ తప్ప స్కీమ్స్ లేవని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్(Former Minister Gudivada Amarnath) విమర్శించారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్టు అయిందని సీఎం చంద్రబాబు(CM Chandrababu) అబద్ధాలు చెబుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. పాలనలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు 100 రోజుల ఫంక్షన్ చేసినట్లుందని విమర్శించారు. ఏదో హామీ ఇచ్చాం కాబట్టి మొక్కుబడిగా పథకాలు అమలు చేస్తున్నారని అమర్ నాథ్ తెలిపారు.
Next Story






