- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: పిన్నెల్లికి బిగ్ షాక్.. బెయిల్ పిటిషన్లు కొట్టివేత
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో మరోసారి బిగ్ షాక్ తగిలింది...

X
దిశ, వెబ్ డెస్క్: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి గుంటూరు జిల్లా కోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఏపీ ఎన్నికల సమయంలో కారంపూడి సీఐ, పోలింగ్ ఏజెంట్‌పై జరిగిన దాడి కేసులో ఆయన దాఖలు చేసిన పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసుల్లో ఇప్పటికే ఆయన రిమాండ్ ఖైదీగా నెల్లూరు జిల్లా జైల్లో ఉన్నారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఇప్పటికే ఓసారి పిటిషన్లు దాఖలు చేశారు. అయితే అప్పుడు రెండు పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. మళ్లీ ఇప్పుడు తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పుడు కూడా పిన్నెల్లికి చుక్కెదురైంది. బెయిల్ కోరుతూ దాఖలు చేసిన రెండు పిటిషన్లను కోర్టు ధర్మాసనం కొట్టివేసింది.
Next Story






