- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నా: విశాఖ స్టీల్‌పై జగన్ కీలక వ్యాఖ్యలు
by Vemula.Srinu Prasad |
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాను పూర్తిగా వ్యతిరేకమని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు....

X
దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్(Visakha Steel Plant) ప్రైవేటీకరణకు తాను పూర్తిగా వ్యతిరేకమని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former Cm Jagan Mohan Reddy) అన్నారు. విశాఖ జిల్లా( Visakha District)నర్సీపట్నం పర్యటనకు ముందు స్టీల్ ప్లాంట్ కార్మికులను ఆయన కలిశారు. స్టీల్ ప్లాంట్ వద్ద ధర్నా చేస్తున్న కార్మికులతో ఆయన మాట్లాడారు. ప్లాంట్ కార్మికల ఉద్యమానికి మద్దతు పలికారు. ప్రైవేటీకరణ చేయొద్దని తమ పార్టీ నుంచి కూడా డిమాండ్ చేస్తామని జగన్ భరోసా ఇచ్చారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ప్లాంట్‌లో పని చేస్తున్న కార్మికులకు కనీస భద్రత ప్రమాణాలు పాటించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని జగన్‌కు విజ్ఞప్తి చేశాయి
Next Story






