- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లండన్‌కు జగన్.. మళ్లీ వచ్చేది అప్పుడే..!
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం లండన్ వెళ్లనున్నారు...

X
దిశ, వెబ్ డెస్క్: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Ys Jagan Mohan Reddy) శుక్రవారం లండన్(London) వెళ్లనున్నారు. ఉదయం బెంగళూరు ఎయిర్ పోర్టు(Bengalore Airport) నుంచి విమానంలో జగన్‌తో పాటు ఆయన భార్య భారతి సైతం లండన్ వెళ్లనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ నెల 23న పర్యటన ముగించుకుని లండన్ నుంచి తిరిగి ఇండియాకు రానున్నారు. ఇక జగన్ కూతురు వర్ష లండన్‌లో ఉన్నారు. ఆమె వద్దకు జగన్ దంపతులు వెళ్లనున్నారు. ఈ మేరకు కోర్టులో అనుమతి తీసుకున్నారు. లండన్ నుంచి వచ్చిన తర్వాత పిటిషన్ దాఖలు చేయాలని ధర్మాసనం సూచించింది.
Next Story






