భోగాపురం ఎయిర్‌పోర్టులో తొలి విమానం ల్యాండింగ్‌.. జగన్ ఫుల్ హ్యాపీ

by Vemula.Srinu Prasad |

భోగాపురం ఎయిర్‌పోర్టులో తొలి విమానం ల్యాండింగ్‌ అవడంతో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు...

భోగాపురం ఎయిర్‌పోర్టులో తొలి విమానం ల్యాండింగ్‌.. జగన్ ఫుల్ హ్యాపీ
X

దిశ, వెబ్ డెస్క్: విజయనగరం భోగాపురం పోయిర్ పోర్టు(Vizianagaram Bhogapuram Poir Port)లో తొలి విమానం ల్యాండింగ్ అయింది. దీంతో మాజీ సీఎం జగన్(Former CM Jagan) స్పందించారు. ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. భోగాపురం పోయిర్ పోర్టులో తొలి విమానం ల్యాండ్‌కావడం ఏపీ అభివృద్ధికి ఒక మైలురాయి అని చెప్పారు. #VisonVizag లక్ష్యాన్ని సాధించే దిశగా కీలక అడుగు పడిందని తెలిపారు. తమ పాలనలో వేగవంతమైన అనుమతులతో ఇది సాధ్యమైందని చెప్పారు. భూసేకరణ కోసం రూ.960 కోట్లు ఖర్చు చేయడంతో బలమైన పునాది వేశామన్నారు. ప్రాజెక్టు ప్రధాన పనులు వైసీపీ హయాంలోనే పూర్తి చేశామని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

Next Story