- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంద్రబాబుకు గ్రహణం పట్టింది.. మురళి మోహన్ సంచలన వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై ప్రముఖ సినీ నటుడు మురళి మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం మురళి మోహన్ మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేసిన చంద్రబాబుని సత్కరించాల్సింది పోయి జైల్లో పెట్టడం బాధాకరమని అన్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై ప్రముఖ సినీ నటుడు మురళి మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం మురళి మోహన్ మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేసిన చంద్రబాబుని సత్కరించాల్సింది పోయి జైల్లో పెట్టడం బాధాకరమని అన్నారు. చంద్రబాబు అరెస్టు పట్ల దేశ విదేశాల్లోని తెలుగు ప్రజలు ఎంతో బాధపడుతున్నారని అన్నారు. ప్రస్తుతం ఆయనకు గ్రహణం పట్టిందని.. అయితే, ఈ గ్రహణం ఎన్నో రోజులు ఉండదన్నారు. ఆయన కడిగిన ముత్యంలా జైలు నుండి బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు.
Next Story






