AP: మ్యాన్ హోల్ కోసం తవ్విన గుంతలో పడి..

by Thanuru Gopichand |

జయవాడ గులాబ్‌ మొహిద్దీన్‌ వీధిలో విషాదం నెలకొంది.

AP: మ్యాన్ హోల్ కోసం తవ్విన గుంతలో పడి..
X

దిశ డైనమిక్ బ్యూరో : ఏపీలో భారీవర్షాలు కురుస్తున్నాయి.రాజధాని నగరం అయిన విజయవాడలో వానలు దంచి కొడుతున్నాయి. ఈ క్రమంలో విజయవాడ గులాబ్‌ మొహిద్దీన్‌ వీధిలో విషాదం నెలకొంది. మ్యాన్‌హోల్‌ కోసం తవ్వినగుంటలో పడి వ్యక్తి మృతి చెందాడు. మృతుడు మధుసూదన్‌గా గుర్తించారు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదని బాధితుల ఆవేదన చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story