- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ap News: మరో ఆరు నెలల్లో కూలిపోబోతున్న జగన్ పీఠం!
by Vemula.Srinu Prasad |
చంద్రబాబుకు హెరిటేజ్ మాత్రమే ఉందని, సీఎం జగన్‌కు అధికారికంగా, అనధికారికంగా లక్షల కోట్లు ఉన్నాయని మాజీ మంత్రి, టీడీపీ మహిళా నేత పీతల సుజాత అన్నారు..

X
దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబుకు హెరిటేజ్ మాత్రమే ఉందని, సీఎం జగన్‌కు అధికారికంగా, అనధికారికంగా లక్షల కోట్లు ఉన్నాయని మాజీ మంత్రి, టీడీపీ మహిళా నేత పీతల సుజాత అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్, అధికారి పార్టీ నేతలు చేస్తున్న విమర్శలపై ఆమె స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 2004 ఎన్నికలకు ముందు కోటి 70 లక్షల ఆస్తి ఉన్న జగన్‌కు ఇప్పుడు లక్షల కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలని పీతల సుజాత డిమాండ్ చేశారు. సీఎం జగన్ పీఠం మరో ఆరు నెలల్లోనే కూలిపోబోతోందని ఆమె జోస్యం చెప్పారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆధారాలు లేకుండా ఒక్క రూపాయి కూడా అవినీతి చేయని చంద్రబాబును జైలుకు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న హై కరప్టెడ్ అధికారులందరూ జగన్ పక్కనే ఉన్నారని తెలిపారు. జగన్ అరాచకాలపై ఏపీ ప్రజలు తిరగబడే రోజు దగ్గర్లోనే ఉందని పీతల సుజాత హెచ్చరించారు.
Next Story






