- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మద్యం మత్తులో వృద్ధుడు వీరంగం.. కండక్టర్‌పై లుంగీ విసురుతూ బూతులు
by Vemula.Srinu Prasad |
మద్యంమత్తులో వృద్ధుడు వీరంగం సృష్టించిన జిల్లా కృష్ణా జిల్లా కంచికచర్లలో జరిగింది...

X
దిశ, వెబ్ డెస్క్: మద్యంమత్తు(alcoholism)లో వృద్ధుడు వీరంగం సృష్టించిన జిల్లా కృష్ణా జిల్లా(Krishna District) కంచికచర్ల(Kanchi Kacharla)లో జరిగింది. కంచికచర్ల నుంచి విజయవాడ(Vijayawada) వెళ్తున్న బస్సును మార్గమధ్యలో వృద్ధుడు అడ్డగించారు. తాను ఎక్కుతానని బస్సు ఆపాలంటూ కండక్టర్‌తో వాగ్వాదానికి దిగారు. అంతేకాదు దాడికి ప్రయత్నం చేశారు. తాను కట్టుకున్న లుంగీని విప్పి కండక్టర్‌పై విసురుతూ వృద్ధులు బూతులు తిట్టారు. ఈ దృశ్యాలను స్థానికులు సెల్ ఫోన్‌లో చిత్రీకరించారు. మద్యంమత్తులో కండర్‌పై దాడికి పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Next Story






