- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, వెబ్ డెస్క్: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం 30 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. స్వామివారి దర్శనానికి 15 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది. 300 రూ.శీఘ్రదర్శనంకు 3-4 గంటల సమయం పడుతుంది. సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 4-6 గంటల సమయం పడుతుందని తెలిపింది. నిన్న స్వామివారిని 76,033 మంది భక్తులు దర్శించుకోగా.. 26,905 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.30 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.
Next Story






