- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డిప్యూటీ సీఎం ఇలాకలో కల్తీ నెయ్యి కలకలం
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇలాకలో కల్తీ నెయ్యి తయారీ కలకలం రేగింది...

X
దిశ, వెబ్ డెస్క్: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) ఇలాకలో కల్తీ నెయ్యి తయారీ కలకలం రేగింది. కాకినాడ జిల్లా పిఠాపురం మాధవనగర్‌లో కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులకు సమాచారం అందింది. దీంతో ఘటనా స్థలానికి వెళ్లిన అధికారులు.. కల్తీ నెయ్యి తయారీని చూసి నిర్ఘాంతపోయారు. పశువుల కొవ్వుతో రూ.500 కిలోల కల్తీ నెయ్యిని గుర్తించారు. నిర్వాహకులపై కేసు నమోదు చేసి కల్తీ నెయ్యిని సీజ్ చేశారు. కల్తీ నెయ్యి తయారు చేయొద్దని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దని అధికారులు తెలిపారు.
Next Story






