- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీషర్ట్ - షార్ట్‌పై సెలూన్ ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చిన డిప్యూటీ సీఎం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి రాకముందు చాలా స్టైలిష్‌గా కనిపించేవారు. అయితే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తరవాత మాత్రం గెటప్ పూర్తిగా మారిపోయింది.

దిశ, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి రాకముందు చాలా స్టైలిష్‌గా కనిపించేవారు. అయితే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తరవాత మాత్రం గెటప్ పూర్తిగా మారిపోయింది. ఎక్కువగా కుర్తాలు, పంచె కట్టుతో తెల్లని రంగు దుస్తుల్లోనే కనిపిస్తున్నారు. కానీ నేడు ఆయన డిప్యూటీ సీఎంగానే బయటకు వచ్చినా స్టైలిష్ లుక్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. పవన్ కనూరులో సెలూన్ కొనికి అనే సెలూష్ షాప్ ప్రారంభోత్సవానికి వచ్చారు.
ఈ సందర్భంగా టీషర్ట్ మరియు షార్ట్ పైనే కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. పవన్ షాపు నుండి బయటకు వస్తున్న సమయంలో తీసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దాదాపు పవన్ జిమ్‌కు వెళ్లినట్టుగానే రావడం అక్కడ ఉన్నవాళ్లనే కాకుండా వీడియో చూసిన నెటిజన్లను సైతం షాక్ అయ్యేలా చేసింది. మరోవైపు డిప్యూటీ సీఎం హోదాలో ఉండి సెలూన్ షాప్ ప్రారంభోత్సవంలో పాల్గనడం ఏంటి అంటూ వైసీపీ వాళ్లు పవన్ పై ట్రోల్స్ చేస్తున్నారు.






