ఆపరేషన్ సిందూర్‌‌పై సీపీఐ నేత నారాయణ కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

ఆపరేషన్ సిందూర్‌‌పై సీపీఐ నేత నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు..

ఆపరేషన్ సిందూర్‌‌పై సీపీఐ నేత నారాయణ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: పాక్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్(Jammu Kashmir) ప్రాంతంలోని సరిహద్దు ప్రాంతంలో భారత్ జవాన్లు(Indian Army) ఆపరేషన్ సిందూర్(Operation Sindhur) కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆపరేషన్‌పై సీపీఐ నేత నారాయణ(Cpi Leader Narayana)స్పందించారు. ‘‘ఉగ్రవాదులను హతం చేయడం కరెక్టే. కానీ పాకిస్థాన్‌తో యుద్ధం మాత్రం వద్దు. ఉగ్రవాదంపై పాకిస్థాన్ కూడా ఆలోచించాలి. ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి భారత్‌కు సహకరించాలి’’ అని పేర్కొన్నారు.

Next Story