- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కీలక పరిణామం.. సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి భేటీ
ఏపీ సచివాలయం(AP Secretariat)లో నేడు(గురువారం) సీఎం చంద్రబాబు(CM Chndrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) సమావేశమయ్యారు

X
దిశ,వెబ్‌డెస్క్: ఏపీ సచివాలయం(AP Secretariat)లో నేడు(గురువారం) సీఎం చంద్రబాబు(CM Chndrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) సమావేశమయ్యారు. ఈ క్రమంలో మంత్రులు, హోం మినిస్టర్ అనిత(Home Minister Anitha), డీబీవీ స్వామి, దళిత ఎమ్మెల్యేలు భేటీలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ అంశంపై పవన్ కళ్యాణ్, మంత్రులు ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు చర్చిస్తున్నారు. వర్గీకరణకు సంబంధించి విధివిధానాల రూపకల్పన, అమలు పై కార్యాచరణ చేసే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చంద్రబాబు(CM Chandrababu) చర్చిస్తున్నట్లు సమాచారం.
Next Story






