- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాసేపట్లో రాజంపేటకు సీఎం చంద్రబాబు.. పూర్తి షెడ్యూల్ ఇదే
by Kema Shiva Kumar |
ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న సీఎం చంద్రబాబు బేగంపేట నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి సరిగ్గా 12 గంటలకు రాజంపేటకు చేరుకోనున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న సీఎం చంద్రబాబు బేగంపేట నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి సరిగ్గా 12 గంటలకు రాజంపేటకు చేరుకోనున్నారు. మండల పరిధిలోని పెద్ద కారంపల్లిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ డబ్బు పంపిణీ చేస్తారు. అక్కడి నుంచి నేరుగా బోయినపల్లిలో అధికారులతో కలిసి దోబీ ఘాట్ పరిశీలిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటకు తాళ్లపాకలో ప్రజావేదిక సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్న సీఎం చంద్రబాబు ప్రసంగిస్తారు. మూడు నుంచి నాలుగు గంటల వరకు రాజంపేట నియోజకవర్గ టీడీపీ, ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. తిరిగి సాయంత్రం 6 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి సీఎం చంద్రబాబు ఉండవల్లికి చేరుకుంటారు.
Next Story






