టీటీడీపై సీఎం చంద్రబాబు సమీక్ష.. ఎప్పుడంటే..

by Thanuru Gopichand |

టీటీడీపై ఈనెల 11న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించునున్నారు.

టీటీడీపై సీఎం చంద్రబాబు సమీక్ష.. ఎప్పుడంటే..
X

దిశ, డైనమిక్ బ్యూరో : టీటీడీపై ఈనెల 11న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించునున్నారు. ఈ సమీక్ష సమావేశంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈఓ, అదనపు ఈఓ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తిరుమల అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు, తొక్కిసలాట ఘటనాంతర పరిస్థితులపై సీఎం రివ్యూ చేసే అవకాశం ఉంది. ఈ సమావేశంలో పలు ఆంశాలపై టీటీడీకి సీఎం దిశానిర్ధేశం చేయనున్నట్లు టిటిడి చైర్మన్ ఓ ప్రకటనలో వెల్లడించారు.

Next Story