- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirumala: ఘాట్ రోడ్డులో రెయిలింగ్‌ను ఢీకొట్టిన కారు
by Vemula.Srinu Prasad |
తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్డులో ప్రతి రోజు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి..

X
దిశ, తిరుమల: తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్డులో ప్రతి రోజు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఘాట్ రోడ్డులోని చివరి మలుపు వద్ద ఓ కారు అదుపు తప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టిన ఘటన శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. కారు ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో అందులోని తెలంగాణకి చెందిన భక్తులు స్వల్ప గాయాలతో బయటపడారు. విషయం తెలుసుకున్న పోలీసులు వాహనాన్ని అలిపిరికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






