- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Fire Accident: రేణిగుంట ఎయిర్‌పోర్టు సమీపంలో భారీ అగ్నిప్రమాదం
by Vemula.Srinu Prasad |
రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది...

X
దిశ, డైనమిక్ బ్యూరో: రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫాక్స్ లీక్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అంతేకాదు మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. దట్టమైన పొగ పరిసర ప్రాంతాల్లో వ్యాపించింది. కంపెనీ సిబ్బంది పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే భారీగా ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story






