- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలకృష్ణ క్షమాపణ చెప్పాలి: చిరంజీవి ఫ్యాన్స్ డిమాండ్
by Vemula.Srinu Prasad |
బాలకృష్ణ క్షమాపణ చెప్పాలని చిరంజీవి ఫ్యాన్స్ డిమాండ్ చేస్తోంది..

X
దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)ని ఉద్దేశించి అసెంబ్లీ వేదికగా నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) వ్యంగంగా మాట్లాడారని, వెంటనే క్షమాపణలు చెప్పాలని అఖిల భారత చిరంజీవి యువత(All India Chiranjeevi Youth) డిమాండ్ చేశారు. మెగా కుటుంబంపై గతంలో చాలా సార్లు అవమానకరంగా మాట్లాడారని మండిపడ్డారు. అయినా బాలకృష్ణ కుటుంబం తీవ్ర వేధింపులకు గురై, జైలు పాలైనప్పుడు మెగా కుటుంబం అండగా నిలుచుందని, ఆ విజ్ఞతను కూడా మరిచిపోయారని గుర్తు చేశారు . బాలకృష్ణ బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే తీవ్ర నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
Next Story






