- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: రాష్ట్రంలో పెను సంచలనం.. గ్రామ సచివాలయాల పేరు మార్పు
by Vemula.Srinu Prasad |
రాష్ట్రంలో పెను సంచలనం.. గ్రామ సచివాలయాల పేరు మార్పు

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రామ సచివాలయాల(Village Secretariats) పేరు మార్పు చేసింది. గ్రామ సచివాలయాలను విజన్ యూనిట్స్(Vision units)గా మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గ్రామ సచివాలయాలు ఇకపై విజన్ యూనిట్స్ పిలవబడనున్నాయి. కాగా జగన్ ప్రభుత్వం గ్రామ సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చింది. ప్రజలకు ప్రభుత్వ సేవలను దగ్గర చేసింది. అంతుకుముందు ఎమ్వార్వో కార్యాలయాల్లో జరగాల్సిన పనులను సచివాలయాల ద్వారా చేయించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సచివాలయాల పేరును మార్పు చేయాలని నిర్ణయించారు. ఈ రోజు అమలు చేశారు.
Next Story






