- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్ బ్రేకింగ్: ఏపీలో కుల గణన వాయిదా
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న కుల గణన ప్రక్రియ వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 27వ తేదీ నుండి కుల గణన ప్రక్రియ

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న కుల గణన ప్రక్రియ వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 27వ తేదీ నుండి కుల గణన ప్రక్రియ మొదలుపెట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకు తగ్గట్లే చకచక ఏర్పాట్లు జరిగిపోయాయి. కానీ అనూహ్యంగా ఏపీ కుల గణన వాయిదా పడింది. ఈ నెల 27కు బదులు డిసెంబర్ 10వ తేదీ నుండి ఏపీలో కుల గణన ప్రక్రియ ప్రారంభం కానుందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ ఇవాళ అధికారికంగా ప్రకటించారు.
Next Story






