- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్ : యాసిడ్ దాడి కలకలం
by Sathputhe Rajesh |
కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో యాసిడ్ దాడి కలకలం సృష్టించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో యాసిడ్ దాడి కలకలం సృష్టించింది. మెడికల్ షాప్ యజమాని, వర్కర్ పై యాసిడ్ దాడి చోటు చేసుకుంది. ప్లాస్టిక్ కవర్లలో యాసిడ్ తెచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు. యాసిడ్ దాడి చేసి బైక్ పై దుండగులు పరారయ్యారు. స్థానికంగా ప్రాథమిక చికిత్స అనంతరం బాధితులను కాకినాడలోని ఆసుపత్రికి తరలించారు. మెడికల్ షాప్ మూసివేసి ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగింది.
Next Story






