- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్-చంద్రబాబు భేటీపై BJP రియాక్షన్ ఇదే!
పవన్ కల్యాణ్, చంద్రబాబు భేటీని ప్రత్యేకంగా చూడాల్సిన పనిలేదని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.

X
దిశ, వెబ్‌డెస్క్: పవన్ కల్యాణ్, చంద్రబాబు భేటీని ప్రత్యేకంగా చూడాల్సిన పనిలేదని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. సోము వీర్రాజు కూడా పవన్ కల్యాణ్‌ను కలిశారని వ్యాఖ్యానించారు. బీజేపీ, పవన్ కల్యాణ్ విడిపోవాలని అనుకునే వారే ఈ ఇష్యూని హైప్ చేస్తున్నారని తెలిపారు. పవన్ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి:
Next Story






