- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Veera Simha Reddy : ఒంగోలుకు చేరుకున్న బాలకృష్ణ
అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ ఒంగోలు చేరుకున్నారు. బాలయ్య, శృతిహాసన్ జంటగా నటించిన వీరసింహారెడ్డి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు ఆయన ఒంగోలు చేరుకున్నారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో : అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ ఒంగోలు చేరుకున్నారు. బాలయ్య, శృతిహాసన్ జంటగా నటించిన వీరసింహారెడ్డి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు ఆయన ఒంగోలు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి చాపర్‌లో ఒంగోలు బయలుదేరారు. బాలకృష్ణ వెంట శృతిహాసన్, బి.గోపాల్, నిర్మాత నవీన్ ఎర్నేనిలు వేదిక వద్దకు చేరుకున్నారు. మరికాసేపట్లో వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇకపోతే వీర సింహారెడ్డి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మొదట ఒంగోలులోని ఏబీఎం గ్రౌండ్‌లో జరగాల్సి ఉంది. అయితే పోలీసులు అనుమతి నిరాకరించడంతో అది కాస్తా బీఎంఆర్ అర్జున్ ఇన్‌ఫ్రా గ్రౌండ్స్‌కు వేదిక మార్చిన సంగతి తెలిసిందే.
Next Story






