- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ టెట్ హాల్ టికెట్లు విడుదల
by Muthe.Rajitha |
ఏపీ టెట్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈనెల 10 నుంచి జరగనున్న టెట్ పరీక్షలు జరగనుండగా.. ఈ పరీక్షలకు 2,41,509 మంది అభ్యర్థులు 2,71,692 దరఖాస్తులు చేసుకున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్ : ఏపీ టెట్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈనెల 10 నుంచి జరగనున్న టెట్ పరీక్షలు జరగనుండగా.. ఈ పరీక్షలకు 2,41,509 మంది అభ్యర్థులు 2,71,692 దరఖాస్తులు చేసుకున్నారు. రోజుకు రెండు విడతల్లో జరగనున్న పరీక్షలను.. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) పద్దతిలో నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 24 పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులు ఎగ్జామ్స్ కు హాజరు కానున్నారు. ఈమేరకు పూర్తి వివరాలు కోసం అధికారక వెబ్సైట్ https://tet2dsc.apcfss.in/ లేదా https://aptet.apcfss.in/ ను సందర్శించాలని టెట్ కన్వీనర్ ఎం.వి. కృష్ణారెడ్డి సూచించారు.
Next Story






