- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసెంబ్లీ సమయం వృథా: వైసీపీ ఎమ్మెల్యేలపై హోంమంత్రి అనిత ఫైర్
by Vemula.Srinu Prasad |
ప్రభుత్వంపై బురద చల్లాలనే తపన తప్ప ప్రజా సమస్యలపై చర్చించే ఆలోచన లేదని ఏపీ మంత్రి అనిత వ్యాఖ్యానించారు....

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ అసెంబ్లీ సమావేశాలు(AP Assembly Sessions) కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే రెండు సభల్లోనూ అధికార, వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దీంతో హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Vangalapudi Anitha) ఫైర్ అయ్యారు. ప్రభుత్వంపై బురద చల్లాలనే తపన తప్ప ప్రజా సమస్యలపై చర్చించే ఆలోచన లేదని ఏపీ మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. బడ్జెట్ అంశాలపై చర్చించకుండా అవాస్తవాలతో రెండు రోజుల సభా సమయాన్ని వృథా చేశారని మండిపడ్డారు. దేవుడితో రాజకీయాలు చేయడం వైసీపీ సభ్యులకు వెన్నతో పెట్టిన విద్య అని అనిత పేర్కొన్నారు.
Next Story






