- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP Govt.: పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో సంచలన పరిణామం.. హోంశాఖ కీలక ఉత్తర్వులు
by Kema Shiva Kumar |
రాష్ట్రంలో పాలనాపరమైన అంశాలపై కూటమి ప్రభుత్వం (Coalition Government) ఫోకస్ పెట్టింది.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పాలనాపరమైన అంశాలపై కూటమి ప్రభుత్వం (Coalition Government) ఫోకస్ పెట్టింది. ఈ మేరకు తాజాగా ఏపీఎస్పీ బెటాలియన్ (APSP Battalion)లో కీలక మార్పులు చేస్తూ హోంశాఖ (Ministry of Home Affairs) ఇవాళ కీలక ఉత్తర్వులను జారీ చేసింది. ఏపీఎస్పీ బెటాలియన్ల (APSP Battalion)లో మంగళగిరి (Mangalagiri), కర్నూలు (Kurnool) కేంద్రంగా డీఐజీ (DIG)లు ఉంటారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదేవిధంగా మంగళగిరి (Mangalagiri) వీఐజీ (VIG) పరిధిలోకి ఎచ్చెర్ల కాకినాడ, రాజమహేంద్రవరం, విజయనగరం, మంగళగిరి, మద్దిపాడు, విశాఖ బెటాలియన్లను ఇక డీఐజీ-2 (DIG-2) పరిధిలోకి తీసుకువచ్చారు. అదేవిధంగా కర్నూలు, చిత్తూరు, వెంకటగిరి, కడప, అనంతపురం బెటాలియన్లను SAR సీపీఎల్ పరిధిలోకి తీసుకొస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Next Story






