- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వం కీలక నిర్ణయం.. ముగ్గురు ఐఏఎస్‌ల బదిలీ
by Vemula.Srinu Prasad |
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.....

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వం(Ap Government) కీలక నిర్ణయం తీసుకుంది. ముగ్గురు ఐఏఎస్ అధికారుల(IAS Officers)ను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీవోగా ధాత్రి రెడ్డి నియమితులయ్యారు. ఫైబర్ నెట్ ఎండీగా గీతాంజలి శర్మకు బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర డ్రోన్ కార్పొరేషన్ ఎండీగా సౌర్యమాన్ పటేల్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. రాష్ట్ర ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం పలువురు ఉన్నతాధికారులను బదిలీ చేసింది. రీసెంట్‌గా పలు జిల్లాలకు కొత్త ఐపీఎస్‌లను నియమించింది. తాజాగా ముగ్గురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
Next Story






