- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో ఆయుర్వేద, యునాని వైద్య సేవలు.. కేంద్రానికి ప్రతిపాదనలు
by Vemula.Srinu Prasad |
రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ఆయుర్వేద, యునాని వైద్య సంస్థలు ఏర్పాటు చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది...

X
దిశ, వెబ్ డెస్క్: ఆయుర్వేద(Ayurveda), యునాని వైద్య సేవల(Unani medical services)పై ఏపీ ప్రభుత్వం(AP Govt) దృష్టి పెట్టింది. తిరుపతి(Tirupati), అమరావతి(Amaravati) పరిధిలో వైద్య సంస్థలు నిర్మించాలని భావించింది. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. తిరుపతిలో జాతీయ ఆయుర్వేద వైద్య సంస్థ ఏర్పాటు చేయాలని కోరింది. అమరావతి పరిధిలో 2 ఆయుర్వేద, ఒక యునానీ వైద్య కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. అంతేకాదు 2 జాతీయ సంస్థల ఏర్పాటుకు స్థలాలు ఇస్తామని సైతం పేర్కొంది
Next Story






