- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫైరింగ్ ప్రాక్టీస్ చేసిన పవన్ కల్యాణ్
by Vemula.Srinu Prasad |
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు...

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(AP Deputy CM Pawan Kalyan) ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. రాష్ట్ర పోలీస్ ఫైరింగ్ రేంజ్‌కు వెళ్లిన ఆయన.. గ్లాక్ 45 పిస్టల్‌తో కొన్ని రౌండ్లు ప్రాక్టీస్ చేశారు. ఆయుధాల నిర్వహణ, ఫైరింగ్ నియమాలను అడిగి తెలుసుకున్నారు. మద్రాస్ రైఫిల్ క్లబ్ సభ్యుడిగా ఉన్న సమయంలో తాను ప్రాక్టీస్ చేసిన సెషన్లు గుర్తుకొచ్చాయని పవన్ కల్యాణ్ తెలిపారు.
Next Story






