రేపు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్

by Javid Pasha |   (  Updated:2023-07-04 12:59:41  IST  )

ఏపీ సీఎం జగన్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ క్రమంలో ఆయన రేపు సాయంత్రం పీఎం మోడీని కలవనున్నారు.

Ys Jagan
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ క్రమంలో ఆయన రేపు సాయంత్రం పీఎం మోడీని కలవనున్నారు. అనంతరం హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన దాదాపు రూ.10 వేల కోట్ల పెండింగ్ నిధుల గురించి సీఎం జగన్ ప్రధాని మోడీతో, హోంమంత్రి అమిత్ షాతో చర్చించనున్నట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి.

Next Story