- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం.. క్లూస్ టీమ్ తనిఖీలు
by Vemula.Srinu Prasad |
తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపింది..

X
దిశ, వెబ్ డెస్క్: తిరుపతి(Tirupati)లో మరోసారి బాంబు బెదిరింపు(Bomb threat) కలకలం రేగింది. తిరుపతి కలెక్టరేట్‌తో సహ పలు ఆలయాల్లో బాంబు పెట్టమంటూ బెదిరింపు మెయిల్స్ పంపారు. దీంతో డాగ్ స్వ్కాడ్, క్లూస్ టీమ్‌తో తనిఖీలు చేస్తున్నారు. కలెక్టరేట్‌తో పాటు ఆలయాల్లోనూ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు సైతం బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఆ సమయంలో పోలీసులు జల్లెడ పట్టారు. ఏమీ లేదని తేల్చారు. అయితే నిందితులను మాత్రం పట్టుకోలేకపోతున్నారు. దీంతో పోలీస్ శాఖపై విమర్శలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా తిరుపతిని గుర్తు తెలియని దుండగలు టార్గెట్ చేశారు. పలు ప్రాంతాల్లో బాంబులు పెట్టామంటూ మెయిల్స్ పంపుతున్నారు. తీరా తనిఖీలు చేస్తే ఏమీ ఉండటకపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. తాజా ఘటన తిరుపతిలో మరింత ఉత్కంఠ రేపింది.
Next Story






