- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tragedy: రెండు బైకుల ఢీ.. యువకుడు మృతి
by Vemula.Srinu Prasad |
అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. ..

X
దిశ కళ్యాణదుర్గం: కంబదూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. నూతిమడుగు గ్రామానికి చెందిన యువకుడు అనిల్ తన మిత్రులతో కలిసి పాతపాలెం గ్రామం వెళ్లారు. అక్కడ క్రికెట్ ఆడి తిరిగి బైక్‌పై వస్తుండగా ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో అనిల్‌తో పాటు తన మిత్రులకు గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అనిల్‌ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Next Story






