- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Terrible Accident: విద్యానికేతన్ స్కూల్ కరెస్పాండెంట్ దుర్మరణం
by srinivas |

X
దిశ, డైనమిక్ బ్యూరో: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో ఘోర ప్రమాదం జరిగింది. దేవరకొండ దర్శనానికి వెళ్లి వస్తుండగా కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఉమాపతి అనే వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతుడు ఉమాపతి అనంతపురం నగరానికి చెందిన విద్యానికేతన్ స్కూల్ కరెస్పాండెంట్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మృతుడి కుటుంబానికి సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Next Story