- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుక్క కాటుతో చికిత్స పొందుతూ చిన్నారి మృతి
by Vemula.Srinu Prasad |
కుక్క కాటుకు చిన్నారి మృతి చెందారు. ...

X
దిశ, కళ్యాణదుర్గం: కుక్క కాటుకు చిన్నారి మృతి చెందారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బ్రహ్మసముద్రం మండలం ముప్పుల కుంట గ్రామానికి చెందిన చిన్నారిని రెండు నెలల క్రితం కుక్క కరిచింది. అయితే అప్పటి నుంచి కూడా చిన్నారి అనారోగ్యంగానే ఉన్నారు. ఇటీవల కాలంలో చిన్నారి ఆరోగ్యం రోజు రోజుకు క్షీణించడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అయితే ఆరోగ్యం మరింత విషమించడంతో బెంగళూరు కిమ్స్‌లో చేర్చించారు. అయితే చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందారు. దీంతో ముప్పలకుంట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Next Story






