- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్నికల వేళ జనసేనకు బిగ్ షాక్.. కీలక నేత పార్టీకి రాజీనామా
ఎన్నికల వేళ జనసేన పార్టీకి బిగ్ షాక్ తగిలింది. శుక్రవారం అనకాపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి పరుచూరి భాస్కరావు పార్టీకి రాజీనామా చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ జనసేన పార్టీకి బిగ్ షాక్ తగిలింది. శుక్రవారం అనకాపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి పరుచూరి భాస్కరావు పార్టీకి రాజీనామా చేశారు. టికెట్ కోసం పలుమార్లు పవన్ కల్యాణ్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించి.. ప్రయత్నించి నిరాశ చెందానని.. ఇక గుడ్ బై చెప్పడమే సమంజసమని భావించి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాగా, అనకాపల్లి నియోజకవర్గ టికెట్‌ను కొణతాల రామకృష్ణకు పవన్ కల్యాణ్ కేటాయించారు. ఇటీవల వైసీపీ నుంచి జనసేనలో చేరిన వెంటనే ఆయనకు టికెట్ కేటాయించడంపై పరుచూరి అసంతృప్తిగా ఉన్నారు.
Read More..
Next Story






