- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. రేపే సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
రాష్ట్రంలోని ఇంటర్ విద్యార్థులకు సప్లిమెంటరీ ఫలితాలపై కీలక అప్‌డేట్ వచ్చింది.

X
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని ఇంటర్ విద్యార్థులకు సప్లిమెంటరీ ఫలితాలపై కీలక అప్‌డేట్ వచ్చింది. ఏపీ(Andhra Pradesh)లో గత నెల(మే) 12 నుంచి 20వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు(Inter Supplementary Exams) నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఏపీ ఇంటర్ బోర్డు వారికి గుడ్ న్యూస్ చెప్పింది.
ఈ నేపథ్యంలో రేపు(శనివారం) ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు(AP Inter Board) విడుదల చేయనుంది. ఈ క్రమంలో రేపు ఉదయం 11 గంటలకు పరీక్ష ఫలితాలు వెలువడనున్నాయి. విద్యార్థులు(Inter Students) పరీక్ష ఫలితాల(Results)ను అధికారిక వెబ్‌సైట్ https://bieap-gov.org/ ద్వారా తెలుసుకోవచ్చు.
Next Story






