- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సొంత జిల్లాలో విషాదం... భోపాల్ నుంచి హుటాహుటిన బయల్దేరిన రామ్మోహన్ నాయుడు
by Vemula.Srinu Prasad |
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.....

X
దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ(Kasibugga)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వెంకటేశ్వరస్వామి(Venkateswaraswamy) దర్శనానికి వెళ్లి 10 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. దీంతో వారికి ఆస్పత్రికి తరలించారు. కార్తీకమాసం(Kartikamasam), ఏకాదశి(Ekadasi) కావడంతో ఆలయానికి భక్తులు భారీగా తరలి వెళ్లారు. క్యూలైన్లలో ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో ఘటన జరిగింది.
అయితే ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు(Central Minister Rammohan Naidu) భోపాల్(Bhopal) పర్యటనను రద్దు చేసుకుసి హుటాహుటిన శ్రీకాకుళానికి బయల్దేరారు. అనంతరం కాశీబగ్గ ఆలయాన్ని వద్ద జరిగిన ఘటనను పరిశీలించనున్నారు. ఇక ఘటనపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరపున అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
Next Story






