- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేవ్ పార్టీ కలకలం.. 25 మంది పురుషులు, ముగ్గురు మహిళల అరెస్ట్
తూర్పుగోదావరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం రేగింది...

X
దిశ, వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లా(West Godavari District)లో రేవ్ పార్టీ(Rave party) కలకలం రేగింది. బర్త్ డే (Birthday party) సందర్భంగా నల్లజర్ల మండలం ఘంటవారిగూడెం (Ghantavarigudem) లో గుట్టచప్పుడు కాకుండా రేవ్ పార్టీ నిర్వహించారు. అంతేకాదు యువతులతో అశ్లీల నృత్యాలు చేయించారు. దీంతో రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. 25 మంది పురుషులు, ముగ్గురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకుననారు. భారీగా డబ్బు, మద్యం బాటిల్స్, సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. రేవ్ పార్టీలపై అనుమతి తప్పనిసరి, కానీ ఈ రేవ్ పార్టీ ఎవరు నిర్వహించారు. అయితే వెనుకున్న అసలు సూత్రదారి ఎవరు?. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వీడియో..
Next Story






