నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం

by Thanuru Gopichand |

టుడు నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది

నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం
X

దిశ, డైనమిక్​ బ్యూరో : నటుడు నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన ఈరోజు బసవతారకం ఆసుపత్రి ప్రముఖులతో కలిసి ముంబైలోని నేషనల్​స్టాక్​ఎక్స్ఛేంజ్‌ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనను ఎక్స్ఛేంజ్ సందర్శనకు గౌరవంగా గంట మోగించాలని ఎన్​ఎస్​ఈ అధికారులు కోరారు. దీంతో ఆయన గంట మోగించారు. స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో బెల్ మోగించిన మొదటి దక్షిణ భారతీయ నటుడిగా ఘనతను బాలకృష్ణ సొంతం చేసుకున్నారు.

Next Story