Breaking:వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-24 06:21:30  IST  )

రాష్ట్రం(Andhra Pradesh)లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది.

Breaking:వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రం(Andhra Pradesh)లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పార్వతీపురం వైసీపీ మాజీ ఎమ్మెల్యే(Former YCP MLA) అలజంగి జోగారావుకు పెను ప్రమాదం తప్పింది. ఈ రోజు(మంగళవారం) ఉదయం విజయనగరం(Vizianagaram) సమీపంలో జోగారావు ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదం(Accident)లో ఆయన కారు వెనుక భాగం పూర్తిగా దెబ్బతింది. అయితే, ఈ ప్రమాదంలో వైసీపీ నేత జోగారావుకు చిన్నపాటి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story