- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం.. సిట్ విచారణ షురూ
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది...

X
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ(Ycp) హయాంలో ఆ పార్టీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు(Former MLC Ananthababu) డ్రైవర్ సుబ్రహ్మణ్యం(Driver Subramaniam) దారుణ హత్యకు గురయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో అనంతబాబు అరెస్ట్ అయి బెయిల్ పై జైలు నుంచి విడుదల అయ్యారు. కానీ ఈ కేసులో మరికొంత మంది ప్రమేయం ఉందని అనుమానాలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో ఈ కేసును సిట్‌కు అప్పగించాలనే డిమాండ్ ఉంది. దీంతో ఈ డిమాండ్‌కు రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు అనుమతించింది. దీంతో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సిట్ అధికారులు విచారణను ప్రారంభించారు. 90 రోజుల్లో విచారణ పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ కేసు నిందితులతో పాటు అనుమనితులను విచారించనుంది. దీంతో ఇప్పటికి వరకూ బయటకు రాని వాళ్లలో టెన్షన్ మొదలైంది.
Next Story






