- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
ఏపీ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. అమలాపురం నుంచి కోడికత్తి శ్రీను పోటీ
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. సీఎం జగన్‌పై దాడి కేసులో సుధీర్ఘ కాలం జైలు శిక్ష అనుభవించిన జనిపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడి శ్రీను రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారు. ఏ పార్టీ అయినా అవకాశం ఇస్తే పోటీ చేయాలని భావిస్తున్నారు. అవసరమైతే స్వంతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేస్తానని కోడి కత్తి శ్రీను తెలిపారు. అమలాపురం అసెంబ్లీ బరిలో నిలవాలని తాను ఆశపడుతున్నట్లు చెప్పారు. ప్రధాన పార్టీలు తనకు సీటు కేటాయించాలని కోరుతున్నారు. జైలు జీవితం చాలా నేర్పిందని.. అన్యాయానికి గురవుతున్న ప్రజల ప్రక్షాన పోరాటం చేస్తానని శ్రీను పేర్కొన్నారు.
Advertisement
Next Story