- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో మరో 5రోజులు వర్షాలు...ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
by Ajay Maddhiboyina |
ఏపీలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. గత కొద్దిరోజులుగా ఎండలతో మండిపోగా ప్రస్తుతం వాతావరణం చల్లబడింది.

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. గత కొద్దిరోజులుగా ఎండలతో మండిపోగా ప్రస్తుతం వాతావరణం చల్లబడింది. చాలా ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి.ఇక రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరిత ఆవర్తనం ఏర్పడింది. దీని కారణంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్టు పేర్కొంది. బాపట్ల, కృష్ణా జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది.
Next Story






