బ్లేడ్‌తో గొంతుకోసుకున్న విద్యార్థిని.. కారణం ఇదే!

by  |

దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఇంజినీరింగ్ విద్యార్థిని పావని(19) ఆత్మహత్యా్యత్నం చేసింది. బ్లేడ్‌తో గొంతుకోసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. గమనించిన స్థానికులు విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉండటంతో దగ్గర్లోని ఆస్పత్రికి తరలిచారు. విషయం తెలిసుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. ప్రేమ వ్యవహారంలో తలదూర్చిందని, పలువురు విద్యార్థినిని బెదిరింపులకు గురిచేశారు. దీంతో యువతి ఈ దారుణానికి యత్నించిందని పోలీసులు నిర్ధారించారు.

Next Story