శ్రీరామనవమి సందర్భంగా కుస్తీ పోటీలు

శ్రీరామ నవమి సందర్భంగా కోటగిరి మండల కేంద్రంలోని వినాయక నగర్ కాలనీలో... Latest News

Update: 2023-03-30 13:22 GMT

దిశ, కోటగిరి: శ్రీరామ నవమి సందర్భంగా కోటగిరి మండల కేంద్రంలోని వినాయక నగర్ కాలనీలో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో కుస్తీ పోటీలను నిర్వహించారు. ఈ కుస్తీ పోటీలకు కోటగిరి మండలంతోపాటు మహారాష్ట్ర నుండి మల్ల యోధులు పోటీలో పాల్గొన్నారు. విజేతలుగా నిలిచిన యోధులకు నగదు బహుమతులను గ్రామ పెద్దలు అందజేశారు. ఈ పోటీల వేడుకలలో ఎంపీటీసీ కొట్టం మనోహర్, ఏముల చిన్న నర్సయ్య, కూచి శ్రీనివాస్, మోతిపెటి రాజయ్య, మారుతి పటేల్, ఎత్తోండ చిన్న అబ్బయ్య, గర్దాస్ ఆనంద్, పి. గంగాధర్, ఎడ్డేడి గంగారాం, ఎడ్డేడి శంకర్, గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Similar News