వాహ్.. రాఖీ కట్టిన చెల్లెళ్లకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన అన్న

దిశ, వనపర్తి: రాఖీ పండుగ సందర్భంగా రాఖీ కట్టిన...Raksha Bandhan Celebrations

Update: 2022-08-12 12:55 GMT

దిశ, వనపర్తి: రాఖీ పండుగ సందర్భంగా రాఖీ కట్టిన తన చెల్లెళ్లకు హెల్మెట్లను కానుకగా ఇచ్చిన ప్రేమ్ టైలర్స్ యజమాని మన్యం. వనపర్తి పట్టణానికి చెందిన ప్రేమ్ టైలర్ యజమాని మన్యం రాఖీ పండుగ సందర్భంగా తనకు రాఖీ కట్టిన ముగ్గురు చెల్లెళ్లకు బట్టలు పెట్టడంతోపాటుగా వారికి ఒక హెల్మెట్ ను బహుకరించాడు. చెల్లెలు కుటుంబం ఆనందంగా జీవించాలని కోరుతూ, వాహనం నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, తోటి మిత్రులకు కూడా హెల్మెట్ ధరించాలని ప్రోత్సహించాలని మన్యం సూచించాడు.



 



Similar News