బోరున విలపించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే (వీడియో)

చిన్నంబావి మండలం, లక్ష్మీ పల్లి గ్రామంలో బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ముఖ్య అనుచురుడు శ్రీధర్ రెడ్డి హత్యకు గురైన విషయం తెలిసిందే.

Update: 2024-05-23 06:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: చిన్నంబావి మండలం, లక్ష్మీ పల్లి గ్రామంలో బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ముఖ్య అనుచురుడు శ్రీధర్ రెడ్డి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇక, హత్యకు గురైన తన అనుచరుడు బొడ్డ శ్రీధర్ రెడ్డి భౌతిక కాయాన్న చూసి మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి బోరున విలపించారు. కుటుంబ సభ్యులను ఆయన ఓదర్చారు. కాగా, హత్య విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హుటాహుటిన లక్ష్మీ గ్రామానికి వెళ్లారు. హత్యకు గురైన శ్రీధర్ రెడ్డి మృతదేహానికి ఆయన నివాళులు అర్పించి.. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పనున్నారు.

Click Here For Twitter Post..

Similar News