'హాంట్'లో అదరగొట్టిన సుధీర్.. ఆకట్టుకుంటున్న టీజర్

హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో దూసుకుపోతున్న సుధీర్ బాబు.. మరోసినిమాతో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. ఈ మేరకు మహేష్ దర్శకుడిగా పరిచయమవుతున్న..Latest Telugu News

Update: 2022-10-03 08:57 GMT

దిశ,సినిమా: హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో దూసుకుపోతున్న సుధీర్ బాబు.. మరోసినిమాతో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. ఈ మేరకు మహేష్ దర్శకుడిగా పరిచయమవుతున్న 'హాంట్: గన్స్ డోంట్ లై' మూవీనుంచి తాజాగా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక టీజర్‌లో డ్యూయల్ షేడ్స్‌లో కనిపించిన సుధీర్.. అర్జున్ 'ఎ', అర్జున్ 'బి' అంటు రెండు క్యారెక్టర్లను ఒకే బాడీ‌లో చూపిస్తూ ఆకట్టుకున్నాడు. భ‌వ్య క్రియేష‌న్స్ ప‌తాకంపై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రంలో సీనియర్ హీరో శ్రీకాంత్‌, తమిళ నటుడు భరత్‌ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

Full View

Similar News